భీమేశ్వరి

ఇవాళ బెంగుళూరు కి దగ్గరలో ఉన్న భీమేశ్వరి కి వెళ్ళినప్పుడు తీసిన ఒక ఫోటో. ఇందులో ఏదో నన్ను బాగా ఆకట్టుకుంది. రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తా :)


IMG_0266

10 Response to "భీమేశ్వరి"

gravatar
Kommireddi Pavan Says:

చాలా చాలా బావుంది..

gravatar
Unknown Says:

థాంక్సండీ పవన్ గారు...

gravatar
Krishh Raem Says:

absolutely stunning !!

ఇప్పటి నుంచి వీళైతే Exif కూడా mention చెయ్యండి !!

ఏవీ అనుకోక పోతే చిన్న suggestion , ఈ ఫోటో అదుర్స్ కానీ కొన్నిటిలో లైటింగ్ కొంచం డల్ గా ఉంది !!

http://sambhavami.blogspot.com

gravatar
Unknown Says:

థాంక్స్ క్రిష్...
EXIF data, వచ్చేసారి నుంచి ఇస్తా.

ఫోటో తీసే సమయంలో ఫ్లాష్ ఫైర్ కాలా. నాచురల్ గా వచ్చింది. :)

gravatar
Anonymous Says:

ఫోటో చాలాబాగుంది.
Please post other pictures also.

gravatar
Unknown Says:

థాంక్స్ సిరి గారు,
ఇంకో రెండు ఇక్కడ ఉన్నాయి చూడండి.

gravatar
ఉదయ్ భాస్కర్ Says:

చాలా బాగుంది...మీరు క్రింద బాగం crop చెయ్యండి ఇంకా బాగుంటుంది.

gravatar
కొత్త పాళీ Says:

that's a cool shot.
I do not agree with other comments about the quality of this picture. I feel, in fact, the picture is striking specifically because of the low lighting and also because the root of the tree shows.

BTW, did you ever see my photo blog?
ప్రతిబింబము

gravatar
rākeśvara Says:

Trees are poems that the earth writes on the sky అన్నాడు గిబ్రాన్.