ఇల్లే నందనవనం ...

ఇప్పుడంటే స్థలాభావం వల్ల ఎక్కడా ఇంట్లో పచ్చదనం అనేది లేకుండా పోతుంది. మా అమ్మ మాత్రం సాధ్యమయినంత వరకూ ఏదో ఓ నాలుగు మొక్కలు పెంచుకుని మురిసిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడూ వాటిని చూసి ఆనందిస్తుంటాను. ఇలా బొమ్మలు తీస్తుంటాను :)


IMG_0323


IMG_0309

5 Response to "ఇల్లే నందనవనం ..."

gravatar
ఉదయ్ భాస్కర్ Says:

మీ చిత్రాలు చాలా బగున్నాయి. రంగులు అత్యద్బుతంగా వున్నాయి..మీ నుండి ఇంకా చాలాచాలా మంచి చిత్రాలు ఆశిస్తూ అభినందిస్తున్నాను.

gravatar
చేతన_Chetana Says:

bagunnay mee fotolu. maa amma kuda anthe. modati foto tiragabadinda? neeti chukkalu paiki veltunnattunnayi?

gravatar
కొత్త పాళీ Says:

పూలు చాలా బాగున్నై - అభినందనలు మీ అమ్మగారికి :-)
ఫొటోలు కూడా బాగున్నై - అభినందనలు మీకు!

gravatar
Unknown Says:

ఉదయ్ భాస్కర్ గారు:
థాంకులు. ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా...
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ చిత్రాలు చాలా బాగున్నాయి.

చేతన గారు:
అమ్మలందరూ అంతే... బేసిగ్గా చాలా మంచోళ్ళు. :)
మనం పర్యావరణం గట్రా మాట్లాడుతామే కానీ చేతనయింది చెయ్యం.

లేదు ఫోటో తిరగబడలేదు ఆంగిల్ అలా ఉందనుకుంట.

కొత్త పాళీ గారు:
మా అమ్మకి అభినందనలు చేరుస్తా :)
రెండో అభినందనలు నే తీసుకుంటా...

gravatar
Unknown Says:

photos looks wonderful..