బోన్సాయి ...

బోన్సాయి చెట్టు (కర్టసీ మీకు తెలిసిందే :) ) ఎఫెక్టు కోసం పెచ్చులూడిన గోడ ముందు నిలబెట్టా...

7 Response to "బోన్సాయి ..."

gravatar
ఉదయ్ భాస్కర్ Says:

చాలా బాగుంది అండి. కాని, మీరు వెనుక వేరే contrast background పెట్టి వుంటే ఇంకా బాగుండును.

gravatar
చేతన_Chetana Says:

mokka bAgundi. maa amma ki kUDA #bonsai# ante pichi. inkonnALLu (mokkalu ekkuva penchE vIlunDE) pAtinTlOnE mEmu unDunTE oka #research paper# vrASEdEmO.

gravatar
Unknown Says:

ఈ బోన్సాయి కళాకారులెవరు? మీరేనా??

gravatar
Unknown Says:

ఉదయ్ భాస్కర్ గారు:
అవును నిజం. అన్ని ఆప్షన్లు లేకపోయాయి.

చేతన గారు:
అవును మా అమ్మ కి కొద్దిగా మొక్కలంటే మక్కువ ఎక్కువే. ఈ బోన్సాయి కీ వయసెక్కువే.

తెలుగు వీర గారు:
అబ్బో నాకంత సీనెక్కడిదండీ. మా అమ్మగారికి ఈ క్రెడిటంతా.

gravatar
Sudhakar Says:

looks fine, but colors can be bit contrasted praveen.

You can use picasa to turn normal pics to great snaps by adding few temporature settings in color.

Sudhakar
http://visualode.org

gravatar
Unknown Says:

sudhakar గారు:
మీరు కరెక్టు. బ్యాక్‍గ్రౌండ్ నాకు పెద్ద నచ్చలేదు. కానీ అంతకంటే ఓపిక లేకపోయింది :)
నాకు జనరల్ గా పిక్చర్లను ఎడిట్ చెయ్యడం నచ్చదు. అందుకే చెయ్యలా.
పెద్దగా రాదు కూడా.
నెమ్మది మీద నేర్చుకుంటా :)

gravatar
రానారె Says:

బొమ్మ చాలా బాగుంది. 'ఎపెక్టు' కూడా. కానీ ప్రవీణ్, పైన చిగురాకులను ఫ్రేంలో లేకుండా చేసి కరుణామయునివయ్యావు.

"పిక్చర్లను ఎడిట్ చెయ్యడం నచ్చదు" గురించి: అసలు మన డిజిటల్ కెమెరాలలోని అల్గారిదమ్స్ చేసే పని అదే కదా! ఫోటో తీసే ముందు ఆటో మోడ్ లో ఉన్నాసరే, బ్రైట్‌నెస్ నుండి మొదలెట్టి వైట్‌బాలెన్స్ లాంటివన్నీ ఎడిట్ చేసిన తరువాతే కదా క్లిక్కుమనిపిస్తుంది! :)