బందీపూర్ లో వైల్డు లైఫు ...

మొన్న బందీపూర్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు...


IMG_0350IMG_0338


IMG_0349


IMG_0332

6 Response to "బందీపూర్ లో వైల్డు లైఫు ..."

gravatar
రానారె Says:
This comment has been removed by the author.
gravatar
రానారె Says:

సూపరు! నెమలి, జింకలు, ఏనుగు ... ఇవన్నీ అడవిలోనేనా? బందీపూర్ ఎక్కడుంది?

gravatar
ప్రవీణ్ గార్లపాటి Says:

రానారె:
అవును... అన్నీ అడవిలోనే. ఫ్రీగా తిరుగుతాయి.
కొన్ని రోడ్డు మీద కూడా.

బందీపూర్ బెంగుళూరు నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. (మైసూరుకి దగ్గరగా)
అక్కడ వైల్డ్ లైఫ్ పార్కు ఉంది. టైగర్ రిజర్వ్ ఉంది.

కానీ పులుల కంటే ఇతర జంతువులు ఎక్కువగా కబడతాయి. :)

gravatar
Anonymous Says:

ఫొటొలు చాల బాగా వున్నాఇ

gravatar
రాకేశ్వర రావు Says:

నేనూ బండిపురం వెళ్ళానుగాని, అక్కడ జింకలు తప్ప మిగిలినవి చూసిన గుర్తు రావట్లేదు. లేకపోతే బండిపురం దగ్గరి గోపాల స్వామి బెట్టకు మాత్రం వెళ్ళి వెనక్కు వచ్చేసామేమో..