సూపరు! నెమలి, జింకలు, ఏనుగు ... ఇవన్నీ అడవిలోనేనా? బందీపూర్ ఎక్కడుంది?
రానారె:అవును... అన్నీ అడవిలోనే. ఫ్రీగా తిరుగుతాయి.కొన్ని రోడ్డు మీద కూడా.బందీపూర్ బెంగుళూరు నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. (మైసూరుకి దగ్గరగా)అక్కడ వైల్డ్ లైఫ్ పార్కు ఉంది. టైగర్ రిజర్వ్ ఉంది.కానీ పులుల కంటే ఇతర జంతువులు ఎక్కువగా కబడతాయి. :)
Nice pictures.
ఫొటొలు చాల బాగా వున్నాఇ
నేనూ బండిపురం వెళ్ళానుగాని, అక్కడ జింకలు తప్ప మిగిలినవి చూసిన గుర్తు రావట్లేదు. లేకపోతే బండిపురం దగ్గరి గోపాల స్వామి బెట్టకు మాత్రం వెళ్ళి వెనక్కు వచ్చేసామేమో..
Post a Comment
6 Response to "బందీపూర్ లో వైల్డు లైఫు ..."
సూపరు! నెమలి, జింకలు, ఏనుగు ... ఇవన్నీ అడవిలోనేనా? బందీపూర్ ఎక్కడుంది?
రానారె:
అవును... అన్నీ అడవిలోనే. ఫ్రీగా తిరుగుతాయి.
కొన్ని రోడ్డు మీద కూడా.
బందీపూర్ బెంగుళూరు నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. (మైసూరుకి దగ్గరగా)
అక్కడ వైల్డ్ లైఫ్ పార్కు ఉంది. టైగర్ రిజర్వ్ ఉంది.
కానీ పులుల కంటే ఇతర జంతువులు ఎక్కువగా కబడతాయి. :)