నేనీదరినీ నువ్వాదరినీ ...

Isle of Wight

5 Response to "నేనీదరినీ నువ్వాదరినీ ..."

gravatar
మధుర వాణి Says:

ఇంత స్వచ్చమైన నీళ్ళు చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఆడుకున్న కిన్నెరసాని వాగు గుర్తొస్తోంది.
మీరు భలే భలే ఫోటోలు తీస్తారు సుమా :)

gravatar
రాకేశ్వర రావు Says:

చాలా బాగుంది. ఇంతటి స్వచ్ఛమైన నీరే..

రాకేశ్వర
బేసికన్ను.బ్లాగుస్పాటు

gravatar
Venu Says:

చాలా బాగుంది ఫొటో క్రిస్ప్ గా..
:)

ఇలాంటి స్వచ్చమైన నీరే శాంఫ్రాన్సిస్కో దగ్గరలోని మాంటరే బే దగ్గర చూసాను. అక్కడ 17 మైల్ డ్రైవ్ అని ఉంటుంది. ఆ దారి పొడవున ఎన్ని అందమైన బీచులో.. మెలికలు తిరిగి హొయలు పోయే దారి పక్కనే, దాన్ని తాకుదామని ఆశగా చూసే నీళ్ళ గలగలలు.

gravatar
ప్రవీణ్ గార్లపాటి Says:

@ మధురవాణి:
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ఫోటోల ద్వారా మనం అనుభవించిన దృశ్యాల్ని ఇతరులు అనుభవించేలా చేయగలిగితే అంతకన్నా సంతోషమేముంది :-)

@ రాకేశ:
మరే!

@ వేణు:
ఓ! 17 మైల్ డ్రైవ్ చాలా బాగుంటుంది ఫోటోజెనిక్ గా :-)
నేనూ అనుభవించాను.

gravatar
పరిమళం Says:

మహానంది లో చూశాను స్వచ్చమైన నీళ్ళని ...ఇవి అంతకంటే స్వచ్చంగా కనిపిస్తున్నాయండీ