నా కెమెరా చిత్రాలు ...
సీతాకోకచిలుక ...
కొద్దిసేపు పరిగెత్తించిన తరువాత ఇలా చిక్కింది ...
సీతాకోకచిలుక
Posted by
Unknown
at
12:32 AM
గాండ్రు ....
మొన్న ఆదివారం బన్నేరుఘట్ట నేషనల్ పార్కులో తీసిన బెబ్బులి...
పులి
,
బన్నేరుఘట్ట నేషనల్ పార్కు
Posted by
Unknown
at
12:17 AM
బందీపూర్ లో వైల్డు లైఫు ...
మొన్న బందీపూర్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు...
ఏనుగు
,
కోతి
,
జింక
,
నెమలి
,
బందీపూర్
Posted by
Unknown
at
11:00 PM
బోన్సాయి ...
బోన్సాయి చెట్టు (కర్టసీ మీకు తెలిసిందే :) ) ఎఫెక్టు కోసం పెచ్చులూడిన గోడ ముందు నిలబెట్టా...
ఇల్లు
,
బోన్సాయి
Posted by
Unknown
at
11:32 PM
ఇల్లే నందనవనం ...
ఇప్పుడంటే స్థలాభావం వల్ల ఎక్కడా ఇంట్లో పచ్చదనం అనేది లేకుండా పోతుంది. మా అమ్మ మాత్రం సాధ్యమయినంత వరకూ ఏదో ఓ నాలుగు మొక్కలు పెంచుకుని మురిసిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడూ వాటిని చూసి ఆనందిస్తుంటాను. ఇలా బొమ్మలు తీస్తుంటాను :)
ఇల్లు
,
పచ్చదనం
,
పూలు
Posted by
Unknown
at
11:11 PM
భీమేశ్వరి - మరికొన్ని
భీమేశ్వరి
Posted by
Unknown
at
12:24 AM
భీమేశ్వరి
ఇవాళ బెంగుళూరు కి దగ్గరలో ఉన్న భీమేశ్వరి కి వెళ్ళినప్పుడు తీసిన ఒక ఫోటో. ఇందులో ఏదో నన్ను బాగా ఆకట్టుకుంది. రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తా :)
భీమేశ్వరి
Posted by
Unknown
at
12:19 AM
Home
Blog Archive
▼
2010
(5)
▼
October
(2)
నీలాలు ...
మాటలకందని అందం ...
►
May
(2)
►
April
(1)
►
2009
(10)
►
December
(1)
►
October
(2)
►
September
(1)
►
June
(2)
►
May
(4)
►
2008
(2)
►
December
(1)
►
April
(1)
►
2007
(7)
►
December
(1)
►
October
(1)
►
September
(1)
►
July
(2)
►
May
(2)
Followers
సందర్శకులు ...
Subscribe To
Posts
Atom
Posts
All Comments
Atom
All Comments