బందీపూర్ లో వైల్డు లైఫు ...

మొన్న బందీపూర్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు...


IMG_0350IMG_0338


IMG_0349


IMG_0332

బోన్సాయి ...

బోన్సాయి చెట్టు (కర్టసీ మీకు తెలిసిందే :) ) ఎఫెక్టు కోసం పెచ్చులూడిన గోడ ముందు నిలబెట్టా...

ఇల్లే నందనవనం ...

ఇప్పుడంటే స్థలాభావం వల్ల ఎక్కడా ఇంట్లో పచ్చదనం అనేది లేకుండా పోతుంది. మా అమ్మ మాత్రం సాధ్యమయినంత వరకూ ఏదో ఓ నాలుగు మొక్కలు పెంచుకుని మురిసిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడూ వాటిని చూసి ఆనందిస్తుంటాను. ఇలా బొమ్మలు తీస్తుంటాను :)


IMG_0323


IMG_0309

భీమేశ్వరి - మరికొన్ని

IMG_0272
IMG_0250

భీమేశ్వరి

ఇవాళ బెంగుళూరు కి దగ్గరలో ఉన్న భీమేశ్వరి కి వెళ్ళినప్పుడు తీసిన ఒక ఫోటో. ఇందులో ఏదో నన్ను బాగా ఆకట్టుకుంది. రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తా :)


IMG_0266

బందిపూర్, బెంగుళూరు ...

లేళ్ళ గుంపు

 

గజరాజు

మొన్న ఊటీ కి వెళ్ళినప్పుడు తీసిన అందమయిన పువ్వుల చిత్రాలు...