ఇంత స్వచ్చమైన నీళ్ళు చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఆడుకున్న కిన్నెరసాని వాగు గుర్తొస్తోంది. మీరు భలే భలే ఫోటోలు తీస్తారు సుమా :)
చాలా బాగుంది. ఇంతటి స్వచ్ఛమైన నీరే..రాకేశ్వరబేసికన్ను.బ్లాగుస్పాటు
చాలా బాగుంది ఫొటో క్రిస్ప్ గా..:)ఇలాంటి స్వచ్చమైన నీరే శాంఫ్రాన్సిస్కో దగ్గరలోని మాంటరే బే దగ్గర చూసాను. అక్కడ 17 మైల్ డ్రైవ్ అని ఉంటుంది. ఆ దారి పొడవున ఎన్ని అందమైన బీచులో.. మెలికలు తిరిగి హొయలు పోయే దారి పక్కనే, దాన్ని తాకుదామని ఆశగా చూసే నీళ్ళ గలగలలు.
@ మధురవాణి:మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఫోటోల ద్వారా మనం అనుభవించిన దృశ్యాల్ని ఇతరులు అనుభవించేలా చేయగలిగితే అంతకన్నా సంతోషమేముంది :-)@ రాకేశ:మరే! @ వేణు:ఓ! 17 మైల్ డ్రైవ్ చాలా బాగుంటుంది ఫోటోజెనిక్ గా :-)నేనూ అనుభవించాను.
మహానంది లో చూశాను స్వచ్చమైన నీళ్ళని ...ఇవి అంతకంటే స్వచ్చంగా కనిపిస్తున్నాయండీ
Post a Comment
5 Response to "నేనీదరినీ నువ్వాదరినీ ..."
ఇంత స్వచ్చమైన నీళ్ళు చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఆడుకున్న కిన్నెరసాని వాగు గుర్తొస్తోంది.
మీరు భలే భలే ఫోటోలు తీస్తారు సుమా :)
చాలా బాగుంది. ఇంతటి స్వచ్ఛమైన నీరే..
రాకేశ్వర
బేసికన్ను.బ్లాగుస్పాటు
చాలా బాగుంది ఫొటో క్రిస్ప్ గా..
:)
ఇలాంటి స్వచ్చమైన నీరే శాంఫ్రాన్సిస్కో దగ్గరలోని మాంటరే బే దగ్గర చూసాను. అక్కడ 17 మైల్ డ్రైవ్ అని ఉంటుంది. ఆ దారి పొడవున ఎన్ని అందమైన బీచులో.. మెలికలు తిరిగి హొయలు పోయే దారి పక్కనే, దాన్ని తాకుదామని ఆశగా చూసే నీళ్ళ గలగలలు.
@ మధురవాణి:
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ఫోటోల ద్వారా మనం అనుభవించిన దృశ్యాల్ని ఇతరులు అనుభవించేలా చేయగలిగితే అంతకన్నా సంతోషమేముంది :-)
@ రాకేశ:
మరే!
@ వేణు:
ఓ! 17 మైల్ డ్రైవ్ చాలా బాగుంటుంది ఫోటోజెనిక్ గా :-)
నేనూ అనుభవించాను.
మహానంది లో చూశాను స్వచ్చమైన నీళ్ళని ...ఇవి అంతకంటే స్వచ్చంగా కనిపిస్తున్నాయండీ
Post a Comment